Q1: పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?

a. లాభదాయక పదవుల్లోఉండటం
b. విదేశాలకు విధేయత చూపడం
c. ద్వంద్వ సభ్యత్వం
d. పన్ను బకాయిపడటం
e. పైవేవీ కాదు
Q2: కింది వాటిలో లోక్సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
a. 31 సవరణ
b. 42 సవరణ
c. 84 సవరణ
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q3: రాజ్యసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
a. మల్లికార్జున ఖర్గే
b. వెంకయ్యనాయుడు
c. జైరాం రమేష్
d. గులాంనబీ ఆజాద్
e. పైవేవీ కాదు
Q4: జిల్లా ప్రణాళికా కమిటీ అనేది ఒక..?
a. రాజ్యాంగపరమైన సంస్థ
b. చట్టపరమైన సంస్థ
c. రాజ్యాంగేతర సంస్థ
d. సలహా సంస్థ
e. పైవేవీ కాదు
Q5: 5. కింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది?
a. బి.పి.ఆర్విఠల్ కమిటీ
b. జలగం వెంగళరావ్ కమిటీ
c. డి.కెసమరసింహారెడ్డి కమిటీ
d. హనుమంతరావు కమిటీ
e. పైవేవీ కాదు

Q6: 6. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్
 మంత్రిత్వ శాఖను  సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
a. 2002
b. 1996
c. 2004
d. 2006
e. పైవేవీ కాదు
Q7: 7. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సరీ ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?
a. గుజరాత్
b. ఆంధ్రప్రదేశ్
c. పశ్చిమ బెంగాల్
d. తమిళనాడు
e. పైవేవీ కాదు
Q8: 8. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడంజిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడంబ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?
a. దంత్వాలా కమిటీ
b. అశోక్ మెహతా కమిటీ
c. సి.హెచ్హనుమంతరావు కమిటీ
d. జి.వి.కెరావ్ కమిటీ
e. పైవేవీ కాదు
Q9: 9. ‘స్థానిక సంస్థలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు’ అని పేర్కొన్న కమిటీ ఏది?
a. అశోక్ మెహతా కమిటీ
b. జి.వి.కెరావ్ కమిటీ
c. ఎల్.ఎంసింగ్వి కమిటీ
d. పైవేవీ కాదు
e. అశోక్ వర్మ కమిటీ
Q10: 10.ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా 21(నిబంధనలో చేర్చారు?
a. 86 రాజ్యాంగ సవరణ, 2000
b. 85 రాజ్యాంగ సవరణ, 2002
c. 86 రాజ్యాంగ సవరణ, 2002
d. 86 రాజ్యాంగ సవరణ, 2010
e. పైవేవీ కాదు
Q11: 11. కింది వాటిలో పంచాయతీ విధి కానిది?
a. పారిశుధ్యం
b. శ్మశానాల  నిర్వహణ
c. విద్యుచ్ఛక్తి
d. పర్యావరణ పరిరక్షణ
e. పైవేవీ కాదు
Q12: 12. కింది వారిలో ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం లేదు?
a. సర్పంచ్
b. ఉప సర్పంచ్
c. మండల ఉపాధ్యక్షుడు
d. పై వారందరూ
e. పైవేవీ కాదు
Q13: 13. ప్రధానమంత్రులు - వారి నినాదాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
a. బికారీ హఠావో - రాజీవ్గాంధీ
b. గరీబీ హఠావో - ఇందిరాగాంధీ
c. జై విజ్ఞాన్ - అటల్ బిహారీ వాజ్పాయ్
d. బోండ్సీ బచావో - చంద్రశేఖర్
e. పైవేవీ కాదు
Q14: 14.గవర్నర్కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
a. పదవీ భద్రత లేదు
b. అభిశంసన చేయడానికి వీలు లేదు
c. మంత్రిమండలి సలహాను పాటించాలి
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q15: 15. డీ ఫాక్టోడీ జ్యూర్ అధిపతులు అనే భావన ఎందులో ఉంటుంది?
a. పార్లమెంటరీ వ్యవస్థ
b. అధ్యక్ష వ్యవస్థ
c. సమాఖ్య వ్యవస్థ
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q16: 16. సుప్రీంకోర్టుహైకోర్టు న్యాయమూర్తులకు  విషయంలో పోలికలున్నాయి?
a. తొలగింపు
b. రాజీనామా
c. స్వతంత్ర ప్రతిపత్తి
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q17: 17.కింది వాటిలో భారతదేశంలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న అంశం ఏది?
a. అఖిల భారత సర్వీసులు
b. పంచాయతీరాజ్ వ్యవస్థ
c. రక్షిత వివక్ష
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q18: 18. జతపరచండి.
జాబితా-1 జాబితా2
i) 1960 బెరూబారి కేసు
ii) 1973 బికేశవానంద భారతి కేసు
iii) 1975 సిఇందిరాగాంధీ - రాజ్నారాయణ కేసు
iv) 1980 డిమినర్వామిల్స్ కేసు
a). i-, ii-బి, iii-సి, iv-డి
b. i-బి, ii-, iii-డి, iv-సి
c. i-సి, ii-, iii-డి, iv-బి
d. i-, ii-బి, iii-డి, iv-సి
e. పైవేవీ కాదు
Q19: 19. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైందాకాదా అని విచారించడానికి అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం (రిట్ఏది?
a. హెబీయస్ కార్పస్
b. సెర్షియోరరీ
c. మాండమస్
d. కోవారెంటో
e. పైవేవీ కాదు
Q20: 20. కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది?
a. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
b. భాగస్వామ్య ప్రజాస్వామ్యం
c. స్థానిక నాయకత్వాన్ని పెంపొందించడటం
d. సామాజిక న్యాయాన్ని అందించడం
e. పైవేవీ కాదు
Q21: 21. గ్రామ సభకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?


a. నిర్ణీత కోరం ఉండదు
b. సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి
c. గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q22: 22. న్యాయ సమీక్షాధికారం ఎవరికి ఉంది?
a. సుప్రీంకోర్టు
b. హైకోర్టు
c. రాష్ట్రపతి
d. 1, 2
e. పైవేవీ కాదు
Q23: 23. అత్యంత ముఖ్యమైన కేబినెట్ కమిటీ ఏది?
a. రాజకీయ వ్యవహారాల కమిటీ
b. నియామకాల కమిటీ
c. ఆర్థిక కమిటీ
d. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
e. పైవేవీ కాదు
Q24: 24. మంత్రులకు పోర్ట్ ఫోలియోను కేటాయించేది ఎవరు?
a. ముఖ్యమంత్రి
b. గవర్నర్
c. ముఖ్య కార్యదర్శి
d. పైవారెవరూ కాదు
e. రాష్ట్రపతి
Q25: 25. రాష్ట్రంలో పరిపాలనా యూనిట్ ఏది?
a. జిల్లా
b. రెవెన్యూ డివిజన్
c. మండలం
d. రెవెన్యూ గ్రామం
e. పైవేవీ కాదు
Q26: 26. రాజ్యాంగ ప్రకరణలు - వివరించే అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
a. ప్రకరణ 168 - రాష్ట్ర శాసనసభ
b. ప్రకరణ 201-గవర్నర్ ఆర్థిక అధికారాలు
c. ప్రకరణ 163 - రాష్ట్ర మంత్రిమండలి
d. ప్రకరణ 166 - పరిపాలనా ఆదేశాలు
e. పైవేవీ కాదు
Q27: 27.న్యాయ సమీక్షాధికారం గురించి ప్రత్యక్షంగా ఎన్నో నిబంధనలో పేర్కొన్నారు?
a. 12
b. 13
c. 14
d. 15
e. పైవేవీ కాదు
Q28: 28. లోక్సభ రద్దు అయితే బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
a. లోక్సభ పరిగణనలో ఉన్న బిల్లులు రద్దవుతాయి
b. లోక్సభలో ఆమోదం పొందిరాజ్యసభ పరిగణనలో ఉన్న బిల్లులు రద్దవుతాయి
c. రాజ్యసభ పరిగణనలో ఉండిలోక్సభ ఆమోదానికి రాక బిల్లులు రద్దు కావు
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q29: 29. పార్లమెంట్ సార్వభౌమాధికార సంస్థ కాదుకారణం ఏమిటి?

a. లిఖిత రాజ్యాంగం
b. సమాఖ్య వ్యవస్థ
c. న్యాయ సమీక్షాధికారం
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q30: 30.నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే విషయంలో అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది?
a. రాష్ట్రపతి
b. రాజ్యసభ
c. పార్లమెంట్
d. పైవేవీకాదు
e. ప్రధాని
Q31: 31.కింది వాటిలో భిన్నమైంది ఏది?
a. అవిశ్వాస 
face="gautami, sans-serif" style="font-size: 13.5pt; line-height: 20.7px; margin: 0px; outline: 0px; padding: 0px; transition: all 0s ease 0s;">తీర్మానం
b. విశ్వాస తీర్మానం
c. వాయిదా తీర్మానం
d. అభిశంసన తీర్మానం
e. పైవేవీ కాదు
Q32: 32. కింది వాటిలో భారతదేశం స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి ఏది?
a. సావధాన తీర్మానం
b. జీరో అవర్
c. పాయింట్ ఆఫ్ ఆర్డర్
d. 1, 2
e. పైవేవీ కాదు
Q33: 33. సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ స్వయంగా అమల్లోకి వస్తాయికానీ కొన్ని నిబంధనల్లో ప్రస్తావించిన హక్కుల అమలు కోసం పార్లమెంట్ ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుందికింది వాటిలో అలాంటి నిబంధన ఏది?
a.  మాత్రమే
b. సిడి
c. సిడి మాత్రమే
d. సిడి
e. పైవేవీ కాదు
Q34: 34. ఆర్థిక ప్రజాస్వామ్యం దేనివేటి ద్వారా సాధ్యమవుతుంది?

a. ప్రాథమిక హక్కులు
b. ప్రాథమిక విధులు
c. రాజ్యాంగ పీఠిక
d. ఆదేశిక సూత్రాలు
e. పైవేవీ కాదు
Q35: 35. కింది వారిలో మైనారిటీ వర్గం పరిధిలోకి రానిది ఎవరు?
a. పార్శీలు
b. బౌద్ధులు
c. జైనులు
d. పై ఎవరూ కాదు
e. ముస్లింలు
Q36:36.లోక్సభలో ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతడిని మాట్లాడవద్దని చెప్పిమరో సభ్యుడిని మాట్లాడాల్సిందిగా ఆదేశించడాన్ని ఏమంటారు?
a. క్రాసింగ్ ది ఫోర్
b. ఈల్డింగ్  ఫోర్
c. ఇంటర్ఫెలేషన్
d. మిడిలింగ్ విత్
e. పైవేవీ కాదు
Q37: 37. కింద పేర్కొన్న  బిల్లులను బడ్జెట్తో కలిపి లోక్సభలో ప్రవేశపెడతారు?
a. ఆర్థిక బిల్లుఆగంతుక బిల్లు
b. ద్రవ్య బిల్లు
c. ఆర్థిక బిల్లుఅనుమతి ఉపక్రమణ బిల్లు
d. పైవేవీ కాదు
e. (a),(b) రెండూ
Q38: 38. ఆదివాసీలకు ‘గిరిజనులు’ అనే పేరు సూచించింది ఎవరు?
a. డాక్టర్ బి.ఆర్అంబేద్కర్
b. మహాత్మా గాంధీ
c. బాబూ జగ్జీవన్రామ్
d. మహాత్మా జ్యోతిబా పూలే
e. పైవేవీ కాదు
Q39: 39. సభా కార్యక్రమాలు నియమనిబంధనల ప్రకారం జరుగుతున్నాయోలేదో తెలుసుకోవడానికి ఉద్దేశించిన పద్ధతి ఏది?
a. సావధాన తీర్మానం
b. ఫిలబస్టర్
c. పాయింట్ ఆఫ్ ఆర్డర్
d. బాయ్కాట్
e. పైవేవీ కాదు
Q40: 40. రాజభరణాలను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది?
a. 26 సవరణ
b. 25 సవరణ
c. 32 సవరణ
d. 38 సవరణ
e. పైవేవీ కాదు
Q41: 41. కాంగ్రెస్ పార్టీ ఎన్నో లోక్సభలో అధిక సీట్లు సాధించింది?
a. 5
b. 6
c. 8
d. 7
e. పైవేవీ కాదు
Q42: 42. కింది వాటిలో సరైంది ఏది?
a. ఎస్సీలకు ఉప ప్రణాళిక - 1999
b. ఎస్సీఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం - 1989
c. ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్ల వర్తింపు - 1951
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q43: 43. కింది వాటిలో సరికానిది ఏది?
a. మొదటి లా కమిషన్ అధ్యక్షుడు - లార్డ్ మెకాలే
b. మొదటి లా కమిషన్ అధ్యక్షుడు (స్వాతంత్య్రానంతరం) - ఎం.సిసెతల్వాద్
c. 21 లా కమిషన్ అధ్యక్షుడు - జస్టిస్ బల్బీర్సింగ్ చౌహాన్
d. పైవేవీ కాదు
e. (a),(b) రెండూ
Q44: 44. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
a. దీన్ని 1953లో ఏర్పాటు చేశారు
b. మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో ఇది అటానమస్ సంస్థ
c. దీనికి మొట్టమొదటి అధ్యక్షురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్
d. పైవన్నీ
e. పైవేవీ కాదు
Q45: 45. సిటిజన్ చార్టర్ పద్ధతిని  సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
a. 1997
b. 1999
c. 2001
d. 2004
e. పైవేవీ కాదు
Q46: 46. మహిళా సాధికారతకు సంబంధించి జాతీయ విధానాన్ని  సంవత్సరంలో రూపొందించారు?
a. 2001
b. 2004
c. 2006
d. 2005
e. పైవేవీ కాదు
Q47: 47. కింది వాటిలో రెగ్యులేటరీ సంస్థ కానిది?
a. సెబీ
b. ఐఆర్డీఏ
c. ట్రాయ్
d. పైవేవీ కాదు
e. (a),(b) రెండూ
Q48: 48. బడ్జెట్ తయారీలో భాగస్వామ్యం కలిగి ఉన్నవారుఉన్నది?
a. నీతి ఆయోగ్
b. వివిధ శాఖామాత్యులు
c. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
d. a,b,c
e. పైవేవీ కాదు
Q49: 49. సామాజిక న్యాయ సాధనకు న్యాయపరమైన మార్గం ఏది?
a. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
b. ట్రైబ్యునళ్లు
c. లోక్ అదాలత్లు
d. వినియోగదారుల కోర్టులు
e. పైవేవీ కాదు
Q50: 50.పౌర సమాజంలో అంతర్భాగం కానిది?
a. స్వచ్ఛంద సంస్థలు
b. కుల సంఘాలు
c. శాసనసభ
d. కుటుంబం
e. పైవేవీ కాదు