1.
పీఎం-కుసుమ్ (PM-KUSUM)నుప్రారంభించిన మంత్రిత్వశాఖ?
2.
ఆసియాలో తొలి సౌర విద్యుత్తుతో నడిచే వస్త్ర మిల్లు- జై భవానీ మహిళల సహకార వస్త్ర మిల్లు, ఎక్కడ ఏర్పాటు అవుతుంది?
3.
మత్స్యకారులకు మద్దతు, సహాయం కోసం ఏ రాష్ట్ర తీర భద్రతా పోలీసులు ‘‘కడలు యాప్’’ను ప్రారంభించారు?
4.
భారత్లోఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ (FSSM) సేవలకు ISO 9001: 2015 సర్టిఫికేషన్ పొందిన తొలి నగరం?
5.
మహిళల అవసరాలకు లింగ-నిర్దేశిత స్థలాలతో పట్టణ ప్రణాళికను కలిగి ఉన్న మొదటి భారతీయ నగరం?
6.
వరల్డ్ టాయ్‌లెట్ డే- (2020 నవంబర్ 19) సందర్భంగా సఫాయ్ మిత్రా సురాక్ష ఛాలెంజ్‌ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
7.
ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో స్వావలంబన కోసం రోడ్‌మ్యాప్ విడుదల చేసిన మొదటి రాష్ట్రం?
8.
రష్యా నిర్వహించిన 8 వ బ్రిక్స్(BRICS)సైన్స, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (STI)) మంత్రివర్గ సమావేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినది?
9.
భారతీయ కస్టమ్స్, ఇంటర్‌పోల్, ప్రపంచ కస్టమ్స్ సంస్థలు సంయుక్తంగా, UAE గమ్యంగా అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల ఎర్ర గంధపు చెక్కనుఅడ్డుకున్న ఆపరేషన్ పేరు?
10.
ఏ రెండు ఆఫ్రికన్ దేశాలు తమ తొలిఉమ్మడి సైనిక కసరత్తులు ప్రారంభించాయి?
This quiz has been created using the tool HTML Quiz Generator
0 Comments