194 దేశాలపై అవినీతి నిరోధక ప్రామాణిక అమరిక సంస్థ TRACE విడుదల చేసిన ‘‘“The 2020 TRACE Bribery Risk Matrix” ’’ లో భారత్ ర్యాంక్?
2.
2019-20 సంవత్సరానికి మర్కండైజ్ ఎక్స్పోర్ట్స ఫ్రమ్ ఇండియా స్కీమ్ (MEIS) ప్రయోజనాల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన మొత్తం?
3.
సైబర్ మోసాల నుండి వ్యక్తులను రక్షించడానికి ’మూబంద్ రఖో’ ప్రచారాన్ని ప్రారంభించిన బ్యాంక్?
4.
ఆస్తి నిర్వహణపై సలహా సేవలను అందించడానికి ప్రభుత్వ పెట్టుబడుల కార్యక్రమాన్ని నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
5.
RBI రెగ్యులేటరీ శాండ్బాక్స్ తొలిదశపరీక్షలో ఎన్ని సంస్థలు తమ ఉత్పత్తులను పరీక్షించడం ప్రారంభించాయి?
6.
CASA (కరెంట్ అకౌంట్, సేవింగ్స అకౌంట్) మొబిలైజేషన్ క్యాంపైన్ను ప్రారంభించిన బ్యాంక్?
7.
ఇంటిగ్రేటెడ్ క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ను అమలు చేయడానికి ఇండియన్ రైల్వే(IR) ఏ కంపెనీని నియమించింది?
8.
ఆసియా పసిఫిక్ రీజియన్లో అత్యధిక స్థాయి 4+ ట్రాన్సిషన్ కార్బన్ అక్రిడిటేషన్ పొందిన తొలి విమానాశ్రయంగా నిలిచిన అంతర్జాతీయ విమానాశ్రయం ఏది?
9.
HIV నివారణ 2020 కోసం గ్లోబల్ ప్రివెన్షన్ కూటమి (GPC) మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన సంస్థ / సంస్థలు ఏవి?
10.
జాతీయ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుండి భారతదేశపు తొలిహై-స్పీడ్ రైల్ కారిడార్ లేదా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్-’ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్’ నిర్మాణ కాంట్రాక్టును ఏ కంపెనీ దక్కించుకుంది?
0 Comments