Home
About
Contact
Recents in Beach
Home-icon
POLITY BITS
CURRENT AFFAIRS MOCK TESTS
GK BITS
POLITY MOCK TEST
Ticker
8/recent/ticker-posts
Home
POLITY
పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది? all in one telugu ll mock test polity appsc group 2
పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది? all in one telugu ll mock test polity appsc group 2
ALL IN ONE TELUGU
21:12
1.
పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?
లాభదాయక పదవుల్లో' ఉండటం
విదేశాలకు విధేయత చూపడం
ద్వంద్వ సభ్యత్వం
పన్ను బకాయిపడటం
2.
కింది వాటిలో లోక్‌సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
31వ సవరణ
42వ సవరణ
84వ సవరణ
పైవన్నీ
3.
రాజ్యసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
మల్లికార్జున ఖర్గే
వెంకయ్యనాయుడు
జైరాం రమేష్
గులాంనబీ ఆజాద్
4.
జిల్లా ప్రణాళికా కమిటీ అనేది ఒక..?
రాజ్యాంగపరమైన సంస్థ
చట్టపరమైన సంస్థ
రాజ్యాంగేతర సంస్థ
సలహా సంస్థ
5.
కింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది?
బి.పి.ఆర్. విఠల్ కమిటీ
జలగం వెంగళరావ్ కమిటీ
డి.కె. సమరసింహారెడ్డి కమిటీ
హనుమంతరావు కమిటీ
6.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
2002
1996
2004
2006
7.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సరీ ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
పశ్చిమ బెంగాల్
తమిళనాడు
8.
బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించడం, బ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?
దంత్వాలా కమిటీ
అశోక్ మెహతా కమిటీ
సి.హెచ్. హనుమంతరావు కమిటీ
జి.వి.కె. రావ్ కమిటీ
9.
స్థానిక సంస్థలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు’ అని పేర్కొన్న కమిటీ ఏది?
అశోక్ మెహతా కమిటీ
జి.వి.కె. రావ్ కమిటీ
ఎల్.ఎం. సింగ్వి కమిటీ
పైవేవీ కాదు
10.
ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా 21(ఎ) నిబంధనలో చేర్చారు?
86వ రాజ్యాంగ సవరణ, 2000
85వ రాజ్యాంగ సవరణ, 2002
86వ రాజ్యాంగ సవరణ, 2002
86వ రాజ్యాంగ సవరణ, 2010
Submit
Next
This quiz has been created using the tool
HTML Quiz Generator
Post a Comment
0 Comments
Labels
AP HISTORY
1
CURRENT AFFAIRS
21
CURRENT AFFARS MOCK
2
Disaster Management
1
ECONOMY BITS
1
GEOGRAPHY
2
GK BITS
18
GROUP 2
7
HISTORY
35
POLITY
69
POLITY BITS
71
QUIZ
21
SCIENCE AND TECHNOLOTY
13
UPSC IN TELUGU
1
0 Comments