1.ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు 
జవాబు శూన్య ప్రదేశం 
2.మునిగిపోయిన వస్తువులను కనుగొనడానికి తోడ్పడే పరికరం ఏది? 
జవాబు సోనార్ 
3.ధ్వని స్థాయిత్వం దేనిపై ఆధారపడును? 
జవాబు ధ్వనిపౌనపున్యం
4.ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలనుండి పరిశీలకుని మధ్య ఉండవలసిన దూరం ఎంత? 
జవాబు 17 మీటర్లు 
5.సైనికుల కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే ఆపుతారు దీనికి గల ప్రధాన కారణం ఏమిటి? 
జవాబు అనునాదం 
6.ఏ యానకం లో ధ్వని వేగం అధికంగా ఉండును? 
జవాబు పాదరసం 
7.పిల్లనగ్రోవి, విజిల్రే, రేడియో, పని చేయు ధర్మం? 
జవాబు అనునాదం 
8.ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం? 
జవాబు స్టెతస్కోప్ 
9.లోతైన లోయలు గనుల లోతును కనుగొనేది? 
జవాబు ప్రతిధ్వని 
10.రాడార్ఉ పయోగం ఏమిటి? 
జవాబు విమానాలు క్షిపణుల ఉనికి వాటి గమనాన్ని శోధించడం 
11.ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలు గా మార్చే పరికరం ఏది? 
జవాబు మైక్రోఫోన్ 
12.ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం? 
జవాబు ఉక్కు 
13.ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు? 
జవాబు ఆడియో గ్రఫీ 
14.ధ్వని తరంగాలు దేనిలో ప్రయాణించ లేవు? 
జవాబు శూన్యంలో 
15.లోహ ఫలకలలో ఉన్న పగుళ్లను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు? 
జవాబు అతిధ్వనులు 
16.మనదేశంలో ప్రతి ధ్వని వినిపించే స్థలం ఎక్కడ ఉంది? 
జవాబు కేరళ 
17.గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉండదు? 
జవాబు వాయుపీడనం
18.ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? 
జవాబు ఎకాస్టిక్స్ 
19.ఏ ధ్వనిధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? 
జవాబు పరావర్తనం 
20.గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగించే తరంగాలు ఏవి? 
జవాబు అతిధ్వనులు 
21.చిన్న పిల్లలు మరియు స్త్రీల కంఠస్వరం కీచుగా ఉండడానికి గల కారణం? 
జవాబు పౌనపున్యం ఎక్కువగా ఉండటం 
22.ధ్వని తీవ్రత కు ప్రమాణం ఏది? 
జవాబు డేసిబెల్ 
23.వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? 
జవాబు పెరుగుతుంది 
24.భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు? 
జవాబు డబ్ల్యూ సి సబైన్ 
25.ధ్వనికి దాని ప్రతి ధ్వనికి ఈ క్రింది విషయంలో తేడా ఉంటుంది? 
జవాబు ధ్వని తీవ్రత లో తేడా ఉంటుంది