1. సముద్ర భూతలంలో ఖండతీరపు వాలు శాతం
1) 7.5% 
 2) 6.5%
 3) 8.5%
 4) 9.5%

 2. ఖండతీరపు అంచు అధికంగా ఉన్న సముద్రం
 1) పసిఫిక్
2) అట్లాంటిక్
 3) హిందూ
4) ఆర్కిటిక్

 3. సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
 1) పాంథమ్.
2) నాట్
 3) నాటికల్ మైల్
4) మీటర్

 4. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో మహాసముద్రాలు  దాదాపు ఎంత శాతం ఆక్రమించాయి?
1) 61% 
2) 82% 
3) 71% 
4) 66% 

5. హెర్రింగ్ చేపలు అత్యధికంగా లభించే సముద్రం?
1) అట్లాంటిక్
2) హిందూ 
3) ఆర్కిటిక్
4) అంటార్కిటిక్ 

6. ప్రపంచ నీటివనరుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 
1) మే 22
2) ఏప్రిల్ 4 
3) జూన్ 4
4) మార్చి 22 

7. అతిపొడవైన తీరాన్ని కలిగిన సముద్రం?
1) ఆర్కిటిక్
2) హిందూ
3) పసిఫిక్
4) అట్లాంటిక్

 8. హిందూ మహాసముద్రం ఏ ఆకారంలో ఉంటుంది?
1) S ఆకారం
2) M ఆకారం
3) O ఆకారం
4) త్రిభుజాకారం

 9. పసిఫిక్ మహాసముద్రంలో లోతైన అఖాతం?
1) మేరియానా
2) ప్యూర్టోరికో 
3) జావా
4) ఏదీకాదు

10. హిందూ మహాసముద్రం విస్తీర్ణం?
(చ.కి.మీ.లలో)
1) 74,917,000
 2) 85,917,000
 3) 96,917,000
4) 67,917,000 

11. పసిఫిక్ మహాసముద్రానికి గల మరో పేరు?
1) ప్రశాంత మహాసముద్రం
 2) హెర్రింగ్ పాండ్ 
3) అర్థమహాసముద్రం

4) ఏదీకాదు