తాపీధర్మారావు అధ్యక్షతన బ్రాహ్మణేతర రచయితల సంఘం తెనాలిలో ఎప్పుడు ఏర్పడింది?


1927


గాంధీజీ తొలిసారి హరిజన దేవాలయ ప్రవేశంగాంచిన కృష్ణాజిల్లాలోని ప్రాంతం ?


సిద్ధాంతం


వందేమాతరం ఉద్యమం వ్యాప్తిలో భాగంగా ఆంధ్రలో రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఎవరి
ఆతిధ్యం స్వీకరించారు ?


మాదెళ్ళ సారయ్య


కృష్ణా జిల్లా కాంగ్రెస్ తొలి సమవేశం (1892) ఎక్కడ జరిగింది ?


గుంటూరు


ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా ఆంధ్రలో అరెస్టైన తొలి మహిళ ఎవరు ?


ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి


నెల్లూరు వెంకట్రామానాయుడు స్థాపించిన పత్రిక ?


 జమీన్‌రైతు


పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది ?


1956, ఫిబ్రవరి 20


ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సనర్ ఎవరు ?


సిఆర్ రెడ్డి


1961లో రవీంద్ర భారతిని ప్రారంభించిందెవరు?


డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్


 ఆంధ్రరాష్ర్ట తొలి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు ?


గుంటూరు


1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో కడపలో బ్రిటీష్ వారిపై జీహాద్ ప్రకటించిందెవరు ?


పీర్ సాహెబ్


 జై ఆంధ్ర ఉద్యమ నాయకులు 1972లో ఎక్కడ సమేవేశమయ్యారు ?



 తిరుపతి


సారా వ్యతిరేక ఉద్యమం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ప్రారంభమైంది ?


 1991


4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ఎప్పుడు నిర్వహించబడ్డాయి ?


2012


 క్రీ.శ. 1639లో మద్రాస్ ప్రాంతాన్ని మూడవ వెంకటపతి రాయలునుంచి పొందిన ఆంగ్లేయుడు ?


ఫ్రాన్సిస్ డే


ఆంగ్లేయులకు అబ్ధుల్లా కుతుబ్‌షా గోల్డెన్‌ఫర్మానా ఎప్పుడు జారీ చేసెను ?


1636


ఆంధ్రలో తొలి రైలు పుత్తూరు నుంచి రేణిగుంటల మధ్య ప్రథమంగా ఎప్పుడు నడిచింది ?


1862


బకింగ్‌హామ్ కెనాల్‌ను 1877లో ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించారు ?


మద్రాస్ నుంచి కలకత్తా


వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన పరిటాల ఏ జిల్లాలో ఉంది ?


కృష్ణా జిల్లా


ఆంగ్లేయులు మగ్గంపై విధించిన పన్ను ?


మోతుర్ఫా


ఆంగ్లేయులు నిజాం ఆలీఖాన్ నుంచి గుంటూరు మినహా ఉత్తర సర్కారులను ఎప్పుడు
పొందారు ?


1766


వడ్డీ వ్యాపారుల ఆర్ధిక దోపిడీని గంజాం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎదుర్కొన్న
తిరుగుబాటుదారుడు ?


కొర్ర మల్లయ్య


కంపెనీ పాలనలో బోర్‌‌డ ఆఫ్ రెవెన్యూ రద్దై జిల్లా కలెక్టర్ల పాలన ఎప్పుడు ప్రారంభమైంది ?


1794


C.P.బ్రౌన్ లైబ్రరీ ఎక్కడ ఉంది ?


కడప


దత్తమండలాలకు పాలనా కేంద్రమైన అనంతపురం ఎప్పుడు జిల్లాగా ప్రకటించబడింది ?


1882


బైబిల్‌ను తెలుగుభాషలోకి అనువదించిన ఆంగ్లేయుడు ?


బెంజిమన్ షుల్జ్


ఆంధ్రదేశంలో తివాచీలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది ?


ఏలూరు


‘ఆంధ్రాపారిస్’ అని ఏ ప్రాంతాన్ని వ్యవహరిస్తారు ?


తెనాలి


 ‘స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఆంధ్ర’ అని పిలువబడే ప్రాంతం ?


విజయవాడ


‘మాండవ ఋషి’ అనే పేరు కలిగిన ఆంగ్లేయుడు ?


సర్ థామస్ మన్రో


 శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని ఎప్పుడు స్థాపించారు ?


 1901


కందుకూరి వీరేశలింగం తొలి వితంతు వివాహాన్ని 1881 డిసెంబర్ 11న ఎవరెవరికి
జరిపించాడు ?


సీతమ్మ, శ్రీరాములు


1934లో రాయలసీమ మహాసభ నెమిలి పట్టాభి రామారావు అధ్యక్షతన ఎక్కడ జరిగింది ?


మద్రాస్


శ్రీభాగ్ ఒప్పందం ఆంధ్రా- రాయలసీమ నాయకుల మధ్య ఎప్పుడు జరిగింది ?


1937 నవంబర్ 16


నంది పురస్కారాలు ఇచ్చి కళాకారులను సత్కరించే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ?


1964


గోండుల జీవితాలపై పరిశోధనలు చేసిన ఆంగ్లేయుడు ఎవరు ?


సర్ ప్యూరర్ హైమన్ డార్ఫ్


తెలుగు అకాడమీ చిహ్నం మీదగల సూక్తి ?


జ్యోతిర్మయమ్‌వాజ్మయం


ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన తొలిసారిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విధించారు ?


 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10


 డా॥సి. నారాయణరెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు పొందారు ?


విశ్వంభర


1937 జూలై 14న ఏర్పడిన రాజాజీ ప్రభుత్వంలో స్థానిక పాలనా మంత్రిగా పని చేసిన వారు ?


బెజవాడ గోపాల రెడ్డి


కర్నూలు సర్క్యూలర్ సంఘటన ఏ ఉద్యమకాలంలో జరిగింది ?


క్విట్ ఇండియా ఉద్యమం


 1917లో జస్టిస్ పార్టీ తొలి సమావేశం ఆంధ్రలో ఎక్కడ జరిగింది ?


బిక్కవోలు


 ఇచ్ఛాపురం నుంచి మద్రాస్‌కు ఎన్జీ రంగా రైతు చైతన్య యాత్ర ఎప్పుడు ప్రారంభించారు ?


1938


టంగుటూరి ప్రకాశం పంతులు జన్మస్థలం ఏది ?


 వినోదరాయునిపాలెం


‘సత్తెనపల్లి తాలూకా ఫారెస్ట్ రైతుల కాష్టాలు’ గ్రంధకర్త ?


మాదాల వీరభద్రరావు


ఆంధ్రరాష్ర్ట ఏర్పాటుకు స్వామి సీతారాం ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు ?


35


 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ర్టం ఏర్పడిన నాటి మద్రాస్ రాష్ర్ట ముఖ్యమంత్రి ఎవరు ?


సి. రాజగోపాలాచారి


‘1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు’ పరిశీలనకు వేయబడిన కమీషన్‌కు
అధ్యక్షుడు ఎవరు ?


ఎస్కే థార్


ఆంధ్రరాష్ర్ట అవతరణకోసం పొట్టి శ్రీరాములు ఎప్పుడు నిరాహార దీక్ష చేపట్టారు ?


1952 అక్టోబర్ 19


 ఆంధ్రరాష్ర్ట మొట్టమొదటి గవర్నర్ ఎవరు ?


సి.ఎమ్. త్రివేది


 ఆంధ్రరాష్ర్ట హైకోర్టు గుంటూరులో ఎప్పుడు ఏర్పడింది ?


1954 జూలై 4 


నీటి పారుదల అంశాల పరిశీలనకు పండిట్ నెహ్రూ నియమించిన కమిటీ ఏది ?



ఖోస్లా కమిటీ   


 ‘ముల్కీ’ అనగా ?


స్థానికుడు


నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి పునాదిని ఎప్పుడు వేశారు ?


1955 డిసెంబర్ 10 


 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి ముఖ్యమంత్రైన తొలి వ్యక్తి ?


భవనం వెంకట్రామ్ 


 3 అంచెల పంచాయితీరాజ్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి అమలులో ఉంది ?


 1959 నవంబర్‌ 1


విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది ?


1979


 ఆంధ్ర తీరప్రాంతాన్ని ఏమంటారు ?

సర్కార్‌ తీరం