కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ‘పేరిణీ శివతాండవం’ నృత్యాన్ని ఆధునీకరించినవారు ?

నటరాజ రామకృష్ణ

కాకతీయుల కాలంలో వైశ్యుల కుల సంఘం పేరు ?

నకరం

ఆవులు, గొర్రెల మీద విధించే పన్ను ఏది ?

కిళారము

వీరవైష్ణవానికి ప్రధాన కేంద్రం ?

మాచెర్ల

 ‘‘గోనగన్నారెడ్డి’’ గ్రంథ రచయిత ?

అడవిబాపిరాజు

నవకాశీ చిత్రకళలో కీర్తిగాంచిన మహిళ ?

 మాచెల్దేవి

గ్రామసరిహద్దుల్లో ప్రమాద ఘటికలను మోగించే వారు ఎవరు ?

సింగినాదంవారు

‘మూర్తూరు’ అనగా ఏ పంటసాగు చేసే భూమి ?

వరి

 పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహకరించిన కాకతీయ పాలకుడు ?

 ప్రతాపరుద్రుడు - I

కాకతీయుల కాలంలో వర్తక శ్రేణులు తరచూ సమావేశమయ్యే నేటి కృష్ణపట్నం ప్రాచీన నామం ?

కొల్లితురై , గండగోపాలపట్నం

తలారిపన్ను అంటే ?

ఊరి కాపలాదారు ఖర్చు కోసం చెల్లించేది

బ్రహ్మ, విష్ణు ద్వారపాలకులుగాగల శివాలయం ఎక్కడ ఉంది ?

ఉదయగిరి

విజ్ఞానేశ్వరీయం ప్రకారం కాకతీయుల కాలం నాటి వడ్డీరేటు ఎంతమించకూడదు ?

12%

కాకతీయుల రాజ భాష ?

సంస్కృతం

 కాకతీయులు పూజించిన శాంతినాథజైనుని ఉపాసిక చిహ్నం ?

గరుడ

 కాకతీయులు కాలంలో పండించనిపంట ?

కందిపప్పు

గొర్రెల మందలపై విధించేపన్ను ?

కిరళము

కాకతీయుల కాలంలో రైతు సంఘాలను ఏమనేవారు ?

చిత్రమేలి

 తొలి కాకతీయులు ఏ మతస్థులు ?

జైనులు

రుద్రీశ్వరాయం ఎక్కడ ఉంది ?

 హన్మకొండ

రుద్రమదేవి వివరన కలిగిన మల్కాపురం రాతి స్థంభ శాసనాన్ని పరిశోధించినవారు ?

 జయంతి రామయ్య

 రామప్పదేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు ?

1213

ఆంధ్రదేశంలో తొలి ప్రసూతి వైద్య ఆలయం ఎవరి కాలంలో నిర్మించారు ?

రుద్రమదేవి

 ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గ్రంథకర్త ?

విద్యానాథుడు

గణపతి దేవుడిని ఓడించిన జెటావర్మ సుందర పాండ్యుడు ఎక్కడ వీరాభిషేకం చేయించుకున్నాడు ?

నెల్లూరు

కరువు వల్ల తన వృత్తిని (పూజారితత్వాన్ని) అమ్ముకున్న పూజారి వివరణ కలిగిన శాసనం ఎక్కడ ఉంది ?

దేవగుడి (కడప)

రాణి రుద్రమదేవి పాలనాకాలం?

1269 - 1289

కర్నూలు ప్రాంతంలో అడవులను నరికించి వ్యవసాయం చేయించిన పాలకుడు ?

ప్రతాపరుద్రుడు - II
సంగీత, చిత్రలేఖనాల్లో పేరుగాంచినవారు ?

మాచల్దేవి

మోటుపల్లి ఓడరేవు ఏ జిల్లాలో ఉంది ?

ప్రకాశం

దేవకార్యాల కోసం భూమి యజమానుల నుంచి, వర్తకుల నుంచి వసూలు చేసే పన్నును ఏమంటారు ?

మగము

తురుష్కులు ఉపయోగించిన ‘మంజనిక్’ అంటే ఏమిటి ?

 రాళ్ళువిసిరే యంత్రాలు

మార్కొపోలో ఏ దేశానికి చెందిన వాడు ?

వెనీస్

తిక్కన ఆరాధనాతత్వం ఏమిటి ?

 హరిహరనాథతత్వం

సప్తసంతానాల్లో లేని ఆచారం ఏది ?

అంతఃపుర నిర్మాణం

 కాకతీయుల కాలంలో విధించని పన్ను ?

మోతుర్పా

గణపతి దేవుని మత గురువు ఎవరు ?

విశ్వేశ్వర శివాచార్యుడు

 శ్రీశైలానికి మెట్లు నిర్మించిన కాకతీయ రాజు ?

ప్రోలరాజు - II

మోటుపల్లి ఓడరేవు ప్రాంతంలో గణపతి దేవుడు నియమించిన అధికారి ?

సిద్ధయ్య దేవుడు

 ఏకవీరాదేవి ఆలయం ఎక్కడ ఉంది ?

మొగిలిచర్ల

‘‘శత్రువు రక్తంతోను, వారి భార్యల కన్నీళ్ళతోను నేల తడవనీ’’ అన్న గ్రంథం ?

నీతిసారముక్తావళి

 రుద్రమదేవికి ఎంత మంది సంతానం ?

కుమార్తెలు ముగ్గురు

ఏ దేవుని ప్రీతికోసం ‘గండకత్తెర’ ఆచారం నిర్వహిస్తారు ?

శివుడు

 కాకతీయుల కాలంలో ‘ములికినాడు’లో భాగమైన నేటి ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలేవి ?

అనంతపురం, చిత్తూరు

 రుద్రమదేవి భర్త ఎవరు ?

చాళుక్య వీరభద్రుడు

శివుడు, విష్ణువు, సూర్యుడు ఒకే వేదికపై పూజలందుకునే ఆలయం ఎక్కడ ఉంది ?

హన్మకొండ

‘సిద్ధాయం’ అనే వ్యవసాయ పన్నుకు మరోపేరు ?

పంగము

కాకతీయుల కాలంలో గ్రామపాలనను ఎంత మంది ఆయగార్లు నిర్వహించేవారు ?

12

బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్థంభాన్ని ఎత్తినట్టు చెబుతున్న గ్రంథం ?

పల్నాటిచరిత్ర

బడేమాలిక్ (దొడ్డ ప్రభువు) అనే బిరుదు పొందిన గోల్కొండ నవాబు ?

సుల్తాన్‌కులీ

క్రీ.శ. 1670లో గోవా క్రైస్తవుల కోసం ఒక చర్చిని గోల్కొండ నవాబుల కాలంలో ఎక్కడ నిర్మించారు ?

మచిలీపట్నం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సమాధి ఎక్కడ ఉంది ?

కందిమల్లయపల్లె

 ‘బాలభాగవతం’ గ్రంథకర్త ?

కోనేరునాథుడు

చంద్రగిరికోట (చిత్తూరు)లోని భవనాలపై, కప్పులపై ఉన్న కళాకృతుల శైలిని ఏమంటారు ?

స్టక్కో

వాస్కోడిగామా కాలికట్‌లో అడుగుపెట్టే నాటికి విజయనగర సామ్రాజ్య పాలకుడెవరు ?

ఇమ్మడి నరసింహరాయలు

క్రీ.శ.1325 సంవత్సరంలో స్వతంత్ర రెడ్డిరాజ్యాన్ని స్థాపించిందెవరు ?

ప్రోలయవేమారెడ్డి

రెడ్డిరాజుల కులదేవత ఎవరు ?

మూలగూరమ్మ

‘సంతానసాగరం చెరువును’ తవ్వించిందెవరు ?

సూరాంభిక

శ్రీకాళహస్తిలో పాతాళగణపతి ఆలయాన్ని నిర్మించిందెవరు ?

అవచి తిప్పయ్యశెట్టి

రాచవేమారెడ్డి విధించిన వివాదాస్పదమైన పన్ను ?

పురిటి సుంకం

అనవేమారెడ్డి వీరశిరోమండపాన్ని ఎక్కడ నిర్మించాడు ?

శ్రీశైలం

అమీనాబాద్ శాసనం ప్రకారం ‘జగనొబ్బదండకాలువ’ ను తవ్వించింది ఎవరు ?

రాచవేమారెడ్డి

 రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది ?

అద్దంకి

 ‘అరెకుడు’ అంటే ఎవరు ?

తలారి
కాగితాన్ని గురించి పేర్కొన్న తొలి తెలుగుకవి ?

శ్రీనాథుడు