1 మహామాత్ర అనే ఉద్యోగి ఎవరికి గుహలు త్రవ్వించాడు? 
జవాబు శ్రవణులకు 
2.ఏ శాసనంలో లో మహామాత్ర ఏ అనే పదం కనిపిస్తుంది? 
జవాబు కన్హరీ శాసనం 
3.శాతవాహనులు మౌర్యుల సమకాలికులు అని ఏ పదం తెలియజేస్తుంది? 
జవాబు మహామాత్ర అనే పదం 
4.తొలి శాతవాహనులలో అగ్రగణ్యుడు ఎవరు? 
జవాబు మొదటి శాతకర్ణి
5.మొదటి శాతకర్ణి కన్హ కొడుకు అని ఏమి తెలియజేస్తున్నాయి? 
జవాబు పురాణాలు 
6.నానాఘాట్ కనుమల ప్రకారం మొదటి శాతకర్ణి ఎవరి కుమారుడు? 
జవాబు శ్రీముఖుని కుమారుడు 
7.నాగనిక ఎవరి కుమార్తె? 
జవాబు మహారధి angiyaరాజు తృణకాయూరో 
8.నాగనిక వేయించిన శాసనం ఏది? 
జవాబు నానాఘాట్ శాసనం 
9.తూర్పుమాళవ రాజధాని ఏది? 
జవాబు ఉజ్జయిని 
10.మగధలో సుంగులపాలనలో తూర్పు మాళవ ప్రాంతాన్ని జయించిన శాతవాహన రాజు ఎవరు? 
జవాబు మొదటి శాతకర్ణి 
11.ఎవరి సహాయంతో మొదటి శాతకర్ణి తూర్పు మాళవ ప్రాంతాన్ని జయించాడు? 
జవాబు మహారధి angiyaరాజు తృణకాయూరో 
12.ఏ కారణం చేత ఉజ్జయిని చిహ్నం ఉన్న నాణాలను మొదటి శాతకర్ణి విడుదల చేశాడు? 
జవాబు తూర్పుమాళవ ప్రాంతాన్ని జయించిన కారణం చేత 
13.భారత దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా భూదానాలు చేసినది ఎవరు? 
జవాబు మొదటి శాతకర్ణి 
14.గోహిరణ్య భూదానా అని ఎవరిని పిలుస్తారు 
జవాబు మొదటి శాతకర్ణి 
15.మొదటి అశ్వమేధ యాగం పేరు ఏమిటి? 
జవాబు రాజసూయ యాగం